e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home తెలంగాణ టీఆర్ఎస్ పాలనలోనే గిరిజనులకు సరైన గుర్తింపు

టీఆర్ఎస్ పాలనలోనే గిరిజనులకు సరైన గుర్తింపు

మహబూబ్‌నగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వంగిరిజనులకు పెద్దపీట వేస్తుందని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్యా నాయక్ అన్నారు. పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రొ.లక్ష్మీకాంత్ రాథోడ్‌ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుందన్నారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వైస్ ఛాన్సలర్‌గా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -

బొగత జలపాతం సందర్శన బంద్‌

మత్తడి దుంకుతున్న లక్నవరం సరస్సు

ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవాహం

ఏసీబీ వలలో మిర్యాలగూడ ఏవో

వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి పువ్వాడ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana