సోమవారం 18 జనవరి 2021
Telangana - Dec 30, 2020 , 01:22:25

ఇద్దరు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి

ఇద్దరు ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో అడిషనల్‌ డీజీలుగా ఉన్న ఐపీఎస్‌ అధికారులు గోపికృష్ణ, పూర్ణచంద్రరావుకు డీజీలుగా పదోన్నతి కల్పించారు. గోపికృష్ణను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగానికి, పూర్ణచంద్రరావుకు ఏసీబీ డీజీగా పోస్టింగ్‌ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.