గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 11:54:26

నిత్యవసర సరుకుల ధరలు పెంచితే జైలుకే...

నిత్యవసర సరుకుల ధరలు పెంచితే జైలుకే...

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ఉన్న కాలంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పౌర సరఫరాల అధికారులు ప్రకటన విడుదల చేశారు. సరుకులను బ్లాక్‌ మార్కెట్‌ చేసి అధిక ధరలకు అమ్మితే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజల ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవడానికి టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. టోకు, చిల్లర వ్యాపారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగూణంగా నడుచుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. 

నిత్యవసర వస్తువులు

 • గోదుమలు ధర రూ. 36
 • జొన్నలు ధర రూ. 38
 • రాగులు ధర రూ. 40
 • సజ్జలు ధర రూ. 30
 • శనగపప్పు ధర రూ. 65
 • పెసరిపప్పు ధర రూ. 105
 • మినుప పప్పు ధర రూ. 140
 • పామాయిల్‌ ధర రూ. 95
 • సన్‌ఫ్లవర్‌ అయిల్‌ ధర రూ. 105
 • వనస్పతి ధర రూ. 85
 • ఉప్పు క్రిష్టల్‌ ధర రూ. 10
 • ఉప్పు అయోడైస్‌డ్‌ ధర రూ. 17
 • పసుపు ధర రూ. 20
 • చక్కెర ధర రూ. 40
 • బెల్లం ధర రూ. 54
 • బెల్లం గ్రేడ్‌ -2 ధర రూ. 54
 • చింతపండు గ్రేడ్‌ -1 ధర రూ. 120
 • చింతపండు గ్రేడ్‌ -2 ధర రూ. 95
 • కందిపప్పు గ్రేడ్‌ -1 ధర రూ. 95
 • కందిపప్పు గ్రేడ్‌ -2 ధర రూ. 90
 • ఎండు మిర్చి గ్రేడ్‌ -1 ధర రూ. 210
 • ఎండు మిర్చి గ్రేడ్‌ -2 ధర రూ. 200


logo
>>>>>>