బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 13, 2020 , 13:18:50

అంబులెన్స్ కొనుగోలు కోసం మంత్రికి చెక్కు అందజేత

అంబులెన్స్ కొనుగోలు కోసం మంత్రికి చెక్కు అందజేత

వికారాబాద్ : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. తన పుట్టిన రోజుకు బహమతులు, బొకేలు తేవొద్దు. పేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించే పనులు చేపట్టండని పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. మంత్రి పిలుపు మేరకు పలువురు ప్రజాప్రతినిధులు కరోనా కష్టకాలంలో సాయంచేసేందుకు ముందుకొస్తున్నారు. తమ వంతుగా అధునాతన ఏసీ ఆంబులెన్స్ కొనుగోలు కోసం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గ సొంత డబ్బులు 20.50 లక్షల రూపాయల చెక్కును కేటీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందించారు.


తాజావార్తలు


logo