శనివారం 30 మే 2020
Telangana - May 06, 2020 , 19:51:01

బుద్ధుడి బాటలో తెలంగాణ పయనం : సీఎం కేసీఆర్‌

బుద్ధుడి బాటలో తెలంగాణ పయనం : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : మానవులంతా సమానమని, విలువలను, సామాజికవాదాన్ని, అధ్యాత్మిక ప్రక్రియలను మానవాళికి అందించిన గొప్ప అధ్యాత్మిక గురువు గౌతమ బుద్ధుడు. రేపు బుద్ధ భగవానుని జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ గౌతమ బుద్ధుడి సేవలను గుర్తుచేసుకున్నారు. బుద్ధుడు బోధించిన కరుణ, శాంతి, సత్య మార్గాలు సదా అనుసరనీయమన్నారు. తెలంగాణ ప్రజలు బుద్ధుడు చూపిన మార్గంలో ప్రయాణిస్తున్నారన్నారు.


logo