గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 11:35:24

కాంగ్రెస్ స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌ణ‌బ్ గుర్తొచ్చేవారు: ఎమ్మెల్యే పాషాఖాద్రి

కాంగ్రెస్ స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌ణ‌బ్ గుర్తొచ్చేవారు: ఎమ్మెల్యే పాషాఖాద్రి

హైద‌రాబాద్‌: కాంగ్రెస్‌పార్టీ స‌మ‌స్య‌ల్లో ఉన్న ప్ర‌తి సంద‌ర్భంలో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీయే గుర్తుకొచ్చేవార‌ని ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రి అన్నారు. అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతిపై సంతాప తీర్మాణం ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా పాషా ఖాద్రీ మాట్లాడుతూ ప్ర‌ణ‌బ్ దాదా వివిధ కేంద్ర మంత్రిప‌ద‌వులు అలంక‌రించార‌ని అన్నారు.   ‌  


logo