ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 01:49:16

సీఎం దృష్టికి పోలీసుల వినతులు: సీఎస్‌

సీఎం దృష్టికి పోలీసుల వినతులు: సీఎస్‌

హైదరాబాద్‌, జనవరి 22(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ నివేదించిన అన్ని అంశాలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. పోలీస్‌ అధికారుల సంఘం ప్రతినిధులు శుక్రవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో బీఆర్‌కే భవన్‌లో సమావేశయమ్యారు. 

VIDEOS

logo