మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 04, 2020 , 11:37:52

తిర్యాణి అడ‌వుల్లో మావోల కోసం పోలీసుల కూంబీంగ్‌

తిర్యాణి అడ‌వుల్లో మావోల కోసం పోలీసుల కూంబీంగ్‌

ఆదిలాబాద్‌: జిల్లాలోని అడ‌వుల్లో గ‌త కొంత‌కాలంగా మావోయిస్టుల క‌ద‌లికలు ఎక్కువ‌వ‌డంతో పోలీసులు వారికోసం గాలింపు చేప‌ట్టారు. తిర్యాణి-మంగి అటవీ ప్రాంతంలో ముమ్మ‌రంగా కూంబింగ్ కొన‌సాగుతున్న‌ది. ఈనేప‌థ్యంలో డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి మూడు రోజులుగా ఆసిఫాబాద్‌లోనే ఉన్నారు. మావోయిస్టుల క‌ద‌లిక‌పై జిల్లా పోలీసు అధికారుల‌తో ఆయ‌న స‌మీక్ష నిర్వ‌హించారు. భాస్క‌ర్ ద‌ళం కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.  


logo