శనివారం 28 నవంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 11:25:45

సోలిపేట సుజాత రెడ్డి వాహ‌నం త‌నిఖీ

సోలిపేట సుజాత రెడ్డి వాహ‌నం త‌నిఖీ

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక‌ల నేప‌థ్యంలో పోలీసులు వాహ‌నాల‌ను త‌నిఖీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి సోలిపేట సుజాత రెడ్డి వాహ‌నాన్ని రాయ‌పోల్ మండ‌లం ఆరేప‌ల్లి వ‌ద్ద పోలీసులు త‌నిఖీ చేశారు. పోలీసుల‌కు వాహ‌నంలో ఉన్న టీఆర్ఎస్ నేత‌లు స‌హ‌క‌రించారు. త‌నిఖీల్లో ఎలాంటి డ‌బ్బు ల‌భించ‌లేదు. అనంత‌రం ఆ వాహ‌నాన్ని పోలీసులు పంపించేశారు.