News in Pic | పిల్లలు దేవుడి స్వరూపాలు అంటారు! ఈ ఫొటో చూస్తే ఆ మాట అక్షరాల నిజం అనిపిస్తుంది. గాయపడిన ఓ వీధి కుక్కను చూసి అందరిలా మనకెందుకు అనుకోలేదు ఈ చిన్నారులు. ఆ కుక్క పిల్లను ప్రేమగా దగ్గరకు తీసుకుని.. గాయమైన చోట బ్యాండేజ్లు వేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఢిల్లీకి చెందిన అను రాజ్పుత్ అనే జర్నలిస్ట్ ఈ ఫొటోను తన ట్విటర్లో షేర్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
దాల్ సరస్సుపై మువ్వన్నెల జెండా
ఇక్కడేమో ఎండలు.. హిమాచల్లో ఇలా..