ఆదిలాబాద్ : జిల్లాలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సాగునీటి వనరులు జలకళను సంతరించుకోగా జిల్లాలోని కుంటాల, పొచ్చర కొరిటికల్ జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండటంతో జలపాతాలకు నీటి ప్రవాహం బాగా పెరిగింది. ఎగువ నుంచి జాలువారుతున్న జలపాతాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు
కోహ్లిని మించిన బాబర్ ఆజం.. పాకిస్థాన్ కెప్టెన్ కొత్త రికార్డు
బైక్ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరు అన్నదమ్ముల మృతి
కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం