మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 02:42:56

రైతుల అభ్యున్నతికే వేదికలు

రైతుల అభ్యున్నతికే వేదికలు

  • ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జూలపల్లి: రైతుల అభ్యున్నతికే ప్రభుత్వం రైతు వేదికలు నిర్మిస్తున్నదని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా అబ్బాపూర్‌లో రైతువేదిక భవన నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి మంత్రి భూమిపూజ నిర్వహించారు. వ్యవసాయ రంగాల్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం వినూత్న పథకాలు చేపట్టి అమలు చేస్తుందని మంత్రి వివరించారు.  logo