మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 12:40:42

హ‌రిత‌గ్ర‌హం కోసం మొక్క‌లు నాటా.. మ‌రి మీరు?

హ‌రిత‌గ్ర‌హం కోసం మొక్క‌లు నాటా.. మ‌రి మీరు?

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌ర అడిష‌న‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్(క్రైం, ఎస్ఐటీ) శిఖా గోయ‌ల్ హ‌రిత‌హారంలో పాల్గొని నేడు మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా ఆమె ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్తూ... హ‌రిత‌గ్ర‌హం అనేది మీ చేతుల్లో ఉంది. ఓ మొక్క‌ను నాటండి గ్ర‌హాన్ని ర‌క్షించండి. నేను అలానే చేశాను మ‌రి మీరు అని శిఖా గోయ‌ల్ ప్ర‌శ్నించారు. logo