శనివారం 06 జూన్ 2020
Telangana - May 13, 2020 , 06:41:56

ఆగస్టులో హెచ్ సీ యూ పీజీ ప్రవేశ పరీక్షలు

ఆగస్టులో హెచ్ సీ యూ పీజీ ప్రవేశ పరీక్షలు

కొండాపూర్‌: గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ), పరిశోధన (పీహెచ్‌డీ)లో ప్రవేశాలకు ఆగస్టు మొదటివారంలో పరీక్షలు నిర్వహించనున్నట్టు వర్సిటీ పీఆర్వో ఆశిష్‌జెకాబ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షల అనంతరం విద్యార్థుల అకడమిక్‌ సెషన్లను సెప్టెంబర్‌ ఒకటి నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 


logo