సోమవారం 13 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 17:28:06

కరోనా కల్లోలం.. జరభద్రం..వీడియో

కరోనా కల్లోలం.. జరభద్రం..వీడియో

రాజధాని హైదరాబాద్ నగరంలో రోడ్ల మీద వాహనదారుల ఇష్టారాజ్యంతో లాక్‌డౌన్ నిబంధనలు గాలికిపోతున్నాయి. కరోనా కల్లోలంలో ఈ ప్రవర్తన ఏమాత్రం మంచిది కాదని అధికారులు హితవు చెప్తున్నారు. ఇది మృత్యువుతో సయ్యాటలు ఆడడమే అంటున్నారు. కరోనా ఏమోగానీ నిబంధనల ఉల్లంఘనలకు కఠినశిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు.  
logo