సోమవారం 21 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 12:39:19

కరోనాను జయించిన వ్యక్తులు..ప్లాస్మా దానానికి ముందుకు రావాలి

కరోనాను జయించిన వ్యక్తులు..ప్లాస్మా దానానికి ముందుకు రావాలి

సిద్దిపేట : కరోనా ను జయించిన వ్యక్తులు..ప్లాస్మా దానానికి ముందుకు రావాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం ఎన్ సాన్ పల్లి పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్ టీపీసీఆర్ ల్యాబ్ ని ఆయన  ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..ప్లాస్మా దానంతో బాధితుల ప్రాణాలను కాపాడు కోవచ్చన్నారు. అలాగే ప్లాస్మా దానం చేసే వ్యక్తుల్లో మెటబాలిజం మెరుగవుతుందని తెలిపారు. కరోనాను జయించిన వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రాణాలు కాపాడాలని మంత్రి పిలుపునిచ్చారు.logo