గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 10:22:40

మామునూరు పోలీస్‌ శిక్షణ కళాశాలలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

మామునూరు పోలీస్‌ శిక్షణ కళాశాలలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

వరంగల్‌ : మామునూరు పోలీస్‌ శిక్షణ కళాశాలలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమం గురువారం జరిగింది. పోలీసులు కొలువులు సాధించి అభ్యర్థులకు 9 నెలల పాటు కళాశాలలో శిక్షణ ఇచ్చారు. ఇక్కడ సివిల్‌ కానిస్టేబుళ్లుగా 725 మంది మహిళలు, ఏఆర్‌ కానిస్టేబుళ్లుగా 294 మంది పురుష అభ్యర్థులు శిక్షణ పొందారు. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో కార్యక్రమంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ  అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బాధ్యతగా పని చేసి గుర్తింపు సాధించాలని సూచించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo