ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 23, 2021 , 08:25:51

ఈత చెట్టుపై వాలి.. క‌ల్లు తాగిన చిలుక

ఈత చెట్టుపై వాలి.. క‌ల్లు తాగిన చిలుక

కల్లు తాగిన చిలుక ఓ రామ చిలుక కల్లు రుచి చూసింది. దాహం వేసిందో ఏమో ఓ చిలుక నిజా‌మా‌బాద్‌ మండలం కుర్నా‌పల్లి వద్ద ఈత చెట్టుపై వాలింది. అక్కడ ధారగా వస్తున్న కల్లు తాగింది. ఈ దృశ్యాలు శుక్ర‌వారం నమస్తే తెలం‌గాణ కెమె‌రాకు చిక్కాయి. –న‌మస్తే తెలం‌గా‌ణ  స్టాఫ్‌ ఫొటో‌గ్రా‌ఫర్‌

VIDEOS

logo