సోమవారం 25 మే 2020
Telangana - Apr 08, 2020 , 06:43:26

దక్షిణ మధ్య రైల్వే పార్సిల్‌ సర్వీసులు

దక్షిణ మధ్య రైల్వే పార్సిల్‌ సర్వీసులు

హైదరాబాద్‌ : దేశంలోని వివిధ ప్రాంతాలకు 32 పార్సిల్‌ సర్వీసులను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ప్రణాళికలు సిద్ధంచేసింది. వీటిద్వారా పాలు, పండ్లు, వైద్యసామగ్రి, ఇతర వస్తువులు సరఫరా చేయనున్నది. ఈ సర్వీసుల వివరాల కోసం ఫోన్‌ చేయాల్సిన కమర్షియల్‌ కంట్రోల్‌ నంబర్లు.. సికింద్రాబాద్‌ 97013 71975, హైదరాబాద్‌ 97013 72961, జోనల్‌ కంట్రోల్‌ సికింద్రాబాద్‌ 97013 70083, డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్ల నంబర్లు సికింద్రాబాద్‌ 97013 71934, హైదరాబాద్‌ 97013 72951, జోనల్‌ కంట్రోల్‌ సికింద్రాబాద్‌ 97013 70958లో సంప్రదించాలని సూచించారు.


logo