e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home తెలంగాణ ఎమ్మెల్సీగా నేడు పల్లా ప్రమాణ స్వీకారం

ఎమ్మెల్సీగా నేడు పల్లా ప్రమాణ స్వీకారం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (నమస్తే తెలంగాణ): వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం పదవీ ప్రమాణం స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటలకు మండలి చైర్మన్‌ ప్రొటెం వీ భూపాల్‌రెడ్డి తన చాంబర్‌లో పల్లా చేత ప్రమాణం చేయిస్తారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana