బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 16, 2021 , 01:47:26

స్వామి వార్లను దర్శించుకున్న పల్లా

స్వామి వార్లను దర్శించుకున్న పల్లా

భీమదేవరపల్లి/ఐనవోలు జనవరి 15: వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడు, ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి గురువారం కొత్తకొండలో వీరన్న, ఐనవోలులో మల్లన్నను దర్శించుకొని పూజలు చేశారు. కోడె ప్రదక్షిణ, గుమ్మడికాయ మొక్కులు చెల్లించుకున్నారు. 

VIDEOS

logo