e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home తెలంగాణ పల్లాకు సీఎం ఆశీస్సులు

పల్లాకు సీఎం ఆశీస్సులు

  • పుట్టినరోజు సందర్భంగా సీఎంను కలిసిన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి
పల్లాకు సీఎం ఆశీస్సులు

హైదరాబాద్‌, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన పుట్టినరోజును పురస్కరించుకొని ఆదివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసి ఆశీర్వాదం తీసుకొన్నారు. అంతకుముందు ఎంపీ సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. ఈ నెల 24న మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా తలపెట్టిన ముక్కోటి వృక్షార్చనకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని, తెలంగాణను హరితవనంగా మార్చాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పల్లాకు సీఎం ఆశీస్సులు
పల్లాకు సీఎం ఆశీస్సులు
పల్లాకు సీఎం ఆశీస్సులు

ట్రెండింగ్‌

Advertisement