e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home తెలంగాణ

సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్న సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌

సీఎం కేసీఆర్‌| సిద్దిపేట మున్సిపల్‌ నూతన చైర్‌పర్సన్‌ కడవేర్గు మంజుల రాజనర్సు ప్రగతి భవన్‌లో మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ను వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే నోముల భగత్‌

ఎమ్మెల్యే నోముల భగత్‌ | నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన అనంతరం సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌ అతని కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.

కొవిడ్‌పై గ్రామాల్లో అవగాహన చర్యలు చేపట్టండి

మంత్రి సత్యవతి రాథోడ్ | కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి.

పెండింగ్‌ పనులు పూర్తి చేయండి : మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి | గ్రామపంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ పనులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.217 కోట్లు 15 వ ఫైనాన్స్ కమిషన్ నిధులను విడుదల చేసింది.

జిల్లా కేంద్రంలో మరో 600 పడకలతో కొత్త దవాఖాన : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

600 పడకలతో కొత్త దవాఖాన | ప్రస్తుతం జిల్లా కేంద్ర దవాఖానకు అదనంగా 600 పడకలతో కొత్త దవాఖానను నిర్మించేందుకు, పోస్టుమార్టం గదిని ఆధునీకరించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని క్రీడలు, సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

మానసిక సమస్యలున్న వారికి కౌన్సెలింగ్‌.. సేవలను ప్రారంభించిన రాచకొండ పోలీసులు

మానసిక సమస్యలున్న వారికి కౌన్సెలింగ్‌ | మానసికంగా ఇబ్బందులుపడేవారు ఆ సమస్య నుంచి బయటపడేందుకు రాచకొండ పోలీసులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. సెక్యూరిటీ కౌన్సిల్‌ ద్వారా కౌన్సెలింగ్‌ ఇచ్చి వారిని పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చేందుకు నడుం బిగించారు.

బైక్‌ ఢీ కొని యువతి మృతి

క్రైం న్యూస్‌ | రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని బైక్‌ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

కరోనా కట్టడి కోసం మృత్యుంజయ హోమం

మృత్యుంజయ హోమం | కరోనా వైరస్‌ నివారణ కోసం జిల్లాలోని బర్దిపూర్ దత్తాత్రేయ ఆశ్రమంలో ఆశ్రమ పీఠాధిపతి అవదూత గిరి మహరాజ్ నలభై ఒక్క రోజుల మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నారు.

సైబర్ నేరాలపై సత్వరమే స్పందించాలి : వరంగ‌ల్‌ సీపీ

సీపీ తరుణ్ జోషి | సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన వారు చేసే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి పోలీస్ అధికారులకు సూచించారు.

కీసరలో లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్టు

లక్కీ డ్రా నిర్వాహకుల అరెస్టు | మేడ్చల్‌ జిల్లాలో ఇద్దరు లక్కీడ్రా నిర్వాహకులను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. వీరు సుమారు 3 వేల మంది వద్ద ఒక్కొక్కరి నుంచి రూ. 1000 చొప్పున వసూలు చేసి లక్కీడ్రా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.

ధాన్యం ర‌వాణాలో జాప్యం వ‌ద్దు : మంత్రి నిరంజ‌న్ రెడ్డి

మంత్రి నిరంజ‌న్ రెడ్డి | ధాన్యం కొనుగోళ్లు, క‌రోనా వైర‌స్‌పై గ‌ద్వాల‌, వ‌న‌ప‌ర్తి, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు, జిల్లా

కరోనా ఎఫెక్ట్‌ : మహారాష్ట్ర- తెలంగాణ అంతర్రాష్ట్ర రహదారి మూసివేత

అంతర్రాష్ట్ర రహదారి మూసివేత | మహారాష్ట్ర- తెలంగాణ అంతర్రాష్ట్ర రహదారిని తెలంగాణ పోలీసులు సోమవారం మూసివేశారు. కామారెడ్డి జిల్లా సలాబత్‌పూర్‌ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తెలంగాణలోకి రాకుండా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెనక్కు పంపారు.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి

మంత్రి ఎర్రబెల్లి | వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల‌లో 250 ప‌డ‌క‌లతో అన్ని వ‌స‌తులు కల్పించడం కోసం నిధులు విడుద‌ల చేయాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయ‌డం ప‌ట్ల మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

అంచనాలకు మించి ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేయాలి

మంత్రి పువ్వాడ | ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్( KMC) నూతన మేయర్‌గా ఎన్నికైన పునుకొల్లు నీరజ, ఉప మేయర్ ఫాతిమా జోహారాకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు.

వరంగల్‌ జిల్లాలో 42 రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల పట్టివేత

క్రైం న్యూస్‌ | రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్లను అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదు : మంత్రి గంగుల

మంత్రి గంగుల | రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ఎదురు లేదు. టీఆర్ఎస్ రోజురోజుకు బలపడుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

మాజీ డీజీపీ ప్ర‌సాద‌రావు మృతిప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

మాజీ డీజీపీ ప్ర‌సాద‌రావు | ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ డీజీపీ బ‌య్యార‌పు ప్ర‌సాదరావు మృతిప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం ప్ర‌క‌టించారు. ఆయ‌న

వైద్యారోగ్య శాఖలో తాత్కాలిక నియామ‌కాల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

వైద్యారోగ్య శాఖ | తెలంగాణ వైద్యారోగ్య శాఖలో తాత్కాలిక నియామ‌కాల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. క‌రోనా తీవ్ర‌త దృష్ట్యా

ట్యాంక్‌బండ్‌పై బోల్తాప‌డిన‌ కారు.. త‌ప్పిన ప్ర‌మాదం

ట్యాంక్‌బండ్‌| న‌గ‌రంలోని ట్యాంక్‌బండ్ వ‌ద్ద పెను ప్ర‌మాదం త‌ప్పింది. సోమ‌వారం ఉద‌యం ఖైర‌తాబాద్ నుంచి తెలుగు త‌ల్లి ఫ్లైఓవ‌ర్ వైపు వ‌స్తున్న కారు

టోలిచౌకి ఫ్లైఓవ‌ర్‌పై డివైడ‌ర్‌ను ఢీకొన్న బైకు.. వ్య‌క్తి మృతి

టోలిచౌకి| న‌గ‌రంలోని టోలిచౌకిలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. ఆదివారం అర్ధ‌రాత్రి టోలిచౌకి ఫ్లైఓవ‌ర్‌పై అతివేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టింది.
Advertisement

తాజావార్తలు

Advertisement
Advertisement

ట్రెండింగ్‌

Namasthe Telangana