చ‌ర్ల‌ప‌ల్లి, గుల్ల‌కోట‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Oct 31, 2020 , 21:52:15

జ‌గిత్యాల : జిల్లాలోని వెల్గటూర్ మండలం చర్లపల్లి, గుల్లకోట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ర్ట సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శ‌నివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చర్లపల్లి వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు మంత్రికి ఒడి వడ్లు పోశారు. అనంతరం మండలానికి చెందిన క‌ల్యాణ‌ల‌క్ష్మీ, షాదీముబార‌క్ ల‌బ్దిదారులు 16 మందికి మంజూరు అయిన రూ. 17,03,624 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD