ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 13, 2020 , 14:06:53

పొంగిపొర్లుతున్న ఊకచెట్టు వాగు..రవాణాకు అంతరాయం

పొంగిపొర్లుతున్న ఊకచెట్టు వాగు..రవాణాకు అంతరాయం

వనపర్తి : భారీ వర్షాలతో జిల్లా తడిసి ముద్దవుతున్నది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో పలు చోట్ల రవాణాకు అతంరాయం ఏర్పడింది. మదనాపురం మండలం దంతనూరు, శంకరమ్మపేట గ్రామాల మధ్యన ఊకచెట్టు వాగు, మదనాపురం మారెడ్డిపల్లి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో మదనాపురం-ఆత్మకూరు, దంతనూరు- శంకరమ్మపేట గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి.


logo