శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 13, 2020 , 02:42:07

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కే మా మద్దతు చౌదరీపాలెం గ్రామస్థుల తీర్మానం

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌కే మా మద్దతు చౌదరీపాలెం గ్రామస్థుల తీర్మానం

రాయపోల్‌: త్వరలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం చౌదరీపాలెం గ్రామస్థులు ప్రకటించారు. ఈ మేరకు వారు ఏకగ్రీవ తీర్మానం చేసి ఆ ప్రతిని శనివారం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డికి అందజేశారు. సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. కొత్తగా తీసుకొచ్చిన రెవెన్యూ చట్టంతో రైతులు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. 


logo