ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Telangana - Jan 26, 2021 , 07:44:30

ఓయూ ప్రీ పీహె‌చ్‌డీ పరీ‌క్షలు యథా‌తథం

ఓయూ ప్రీ పీహె‌చ్‌డీ పరీ‌క్షలు యథా‌తథం

ఉస్మా‌నియా యూని‌వ‌ర్సిటీ : ఓయూ పరి‌ధి‌లోని అన్ని విభా‌గాల ప్రీ పీహె‌చ్‌డీ (పీ‌హె‌చ్‌డీ కోర్స్‌ వర్క్‌) పరీ‌క్ష‌లను యథా‌వి‌ధిగా నిర్వ‌హిం‌చ‌ను‌న్నట్టు పరీ‌క్షల నియం‌త్ర‌ణా‌ధి‌కారి ప్రొఫె‌సర్‌ శ్రీరాం వెంక‌టేశ్‌ సోమ‌వారం ఒక ప్రక‌ట‌నలో తెలి‌పారు. ప్రీ పీహె‌చ్‌డీ రెగ్యు‌లర్‌, బ్యాక్‌‌లాగ్‌ పరీ‌క్ష‌లను ఈ నెల 28 నుంచి నిర్వ‌హిం‌చ‌ను‌న్నట్టు పేర్కొ‌న్నారు. అభ్య‌ర్థులు హాల్‌‌టి‌కె‌ట్లను సంబం‌ధిత విభాగం నుంచి పొంద‌వ‌చ్చని సూచిం‌చారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo