గురువారం 21 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 07:51:07

ఓయూ ఎంబీఏ పరీక్షా ఫలితాలు విడుదల

ఓయూ ఎంబీఏ పరీక్షా ఫలితాలు విడుదల

హైద‌రాబాద్ : ఉస్మానియా యూనివ‌ర్సిటీ పరిధిలోని ఎంబీఏ (నాన్‌-సీబీసీఎస్‌) బ్యాక్‌లాగ్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్టు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

5 నుంచి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల పరీక్షలు 

ఓయూ పరిధిలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల (బీహెచ్‌ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్షలు వచ్చేనెల ఐదు నుంచి నిర్వహించనున్నట్టు ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేశ్‌ తెలిపారు. 


logo