మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 17:50:37

ఓయూ పరిధిలో ఇంజినీరింగ్‌ పరీక్షల ప్రారంభం

ఓయూ పరిధిలో ఇంజినీరింగ్‌ పరీక్షల ప్రారంభం

హైద‌రాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్‌ కోర్సుల పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. అన్ని ఇంజినీరింగ్‌ కోర్సుల చివరి సెమిస్టర్‌ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. పరీక్షలకు విద్యార్థులు దాదాపు అందరూ హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎం. కుమార్‌ వివరించారు.logo