శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 17, 2020 , 02:45:25

ఉస్మానియా యూనివర్సిటీ పీజీ పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ  పీజీ పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను  విడుదల చేసినట్లు కంట్రోలర్‌ ఆఫ్‌ ది ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ శ్రీరాంవెంకటేశ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మ్యాథమేటిక్స్‌, కెమిస్ట్రీ, న్యూట్రిషన్‌ అండ్‌ డైటిక్స్‌, బోటనీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్‌, ఐప్లెడ్‌ మ్యాథమేటిక్స్‌, మ్యాథమేటిక్స్‌ విత్‌ కంప్యూటర్‌ సైన్స్‌, ఆస్ట్రానమీ, కం ప్యూటర్‌ సైన్స్‌ తదితర విభాగాల ఎమ్మెస్సీ కోర్సులు, ఎంఎల్‌ఐఎస్సీ మొదటి సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను లాక్‌డౌన్‌ అనంతరం కళాశాలలకు పంపించనున్నట్లు చెప్పారు.


logo