విపక్షాల ఆరోపణలు నమ్మొద్దు : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ అర్బన్ : టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు అన్నీ నిరాధారమైనవని, వాటిని ఎవరూ నమ్మొద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 24వ డివిజన్లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి ప్రజా సంక్షేమ ప్రగతి యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..24వ డివిజన్లో కార్పొరేటర్ ఆశ్రిత విజయరాజ్, ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ అనేక అభివృద్ధి పనులు చేశారని అన్నారు.
సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు. కరోనా కష్టం వచ్చినా.. ఏ విపత్కర పరిస్థితి ఎదురైనా ప్రజల మధ్యలో ఉండేది టీఆర్ఎస్ పార్టీ నేనని గుర్తించాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు గుండు సుధారాణి, డివిజన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగ నియామకాల కోసం గిరిజన యువతకు శిక్షణ
బుధేరాలో నాటు కోళ్లు మృతి..ఆందోళనలో గ్రామస్తులు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి మల్లారెడ్డి
రైల్వేలో రక్షణకే ప్రాధాన్యం : డీఆర్ఎం ఏకే గుప్తా
తాజావార్తలు
- వీడియో : వాసన చూడండి..బరువు తగ్గండి
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్‌వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది
- చైనా వ్యాక్సిన్‌కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్
- కమల్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన శృతి, అక్షర
- బైక్‌పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో