బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 08, 2020 , 11:42:43

తెరుచుకున్న వేయిస్తంభాల గుడి

తెరుచుకున్న వేయిస్తంభాల గుడి

వరంగల్ అర్బన్ : లాక్ డౌన్ సడలింపులతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు పునః ప్రారంభమయ్యాయి.  రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన వేయి స్తంభాల గుడిలో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆలయాల ప్రవేశం సందర్భంగా భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తూ ఆలయ సిబ్బంది లోపలికి అనుమతి ఇస్తున్నారు. అలాగే భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు ఇలా నిబంధనలు పాటిస్తూ దైవ దర్శనం చేసుకుంటున్నారు.logo