ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Aug 23, 2020 , 17:47:39

శ్రీశైలం జెన్‌కో ప్రమాదంపై కొనసాగుతున్న సీఐడీ విచారణ

శ్రీశైలం జెన్‌కో ప్రమాదంపై కొనసాగుతున్న సీఐడీ విచారణ

నాగర్ కర్నూల్ : శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ఘటనపై సీఐడి విచారణ కొనసాగుతున్నది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందన్న ప్రాథమిక అంచనాకు సీఐడీ వచ్చింది. ప్రమాదం జరిగిన స్థలంలో ప్రాథమిక సాక్ష్యాలు దర్యాప్తు బృందం సేకరించింది. కాగా, రెండు రోజులుగా ప్రక్షాళన చర్యలను జెన్ కో సిబ్బంది చేపడుతున్నది. మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అండగా నిలవాలని  కార్మిక సంఘాలు నిర్ణయించాయి.


logo