మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 12:21:09

ఖమ్మం జిల్లాలో ఎన్‌కౌంట‌ర్‌.. మ‌వోయిస్ట్ హ‌తం

ఖమ్మం జిల్లాలో ఎన్‌కౌంట‌ర్‌.. మ‌వోయిస్ట్ హ‌తం

ఖ‌మ్మం:  జిల్లాలో ఈరోజు తెల్ల‌వారుజామున పోలీసులు, నక్స‌ల్స్ మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంట‌ర్‌లో ఓ మావోయిస్టు హ‌త‌మ‌య్యాడు. సోమ‌వారం ఉద‌యం 4.15 గంట‌ల‌కు జిల్లాలోని దుబ్బ‌గూడెం-దేవ‌ల్ల‌గూడెం అట‌వీ ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఘ‌ట‌నా స్థ‌లంలో ల‌భించిన‌ ఓ తుపాకీ, మోటార్ సైకిల్‌ను పోలీసులు సీజ్ చేశారు. 


logo