Telangana
- Jan 04, 2021 , 21:09:47
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. ముగ్గురికి గాయాలు

వికారాబాద్ : అతివేగంగా వెళ్తున్న బైకులు ఎదురెదురుగా ఢీకొని వ్యక్తి మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లి స్టేజీ సమీపంలో సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హ్యాట్సాఫ్.. శార్దూల్, సుందర్‌లపై కోహ్లి ప్రశంసలు
- మొన్నటి కిమ్ పరేడ్ జో బైడెన్‌కు హెచ్చరికనా..?!
- ఆసక్తికర విషయం చెప్పిన రామ్..!
- జర్మనీలో ఘనంగా సంక్రాంతి సంబురాలు
- ప్రభాస్ చిత్రానికి హీరోయిన్స్ టెన్షన్..!
- ముంబైలో అవినీతి సిబ్బంది పట్టివేత
- ప్రజలలో చైతన్యం పెరగాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
- గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి
- ‘ఉప్పెన’ వేగాన్ని ఆపతరమా..!
- జీ7కు రండి.. ప్రధాని మోదీకి బ్రిటన్ ఆహ్వానం
MOST READ
TRENDING