శనివారం 29 ఫిబ్రవరి 2020
బైక్‌ను ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు: మహిళ మృతి

బైక్‌ను ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు: మహిళ మృతి

Feb 14, 2020 , 15:41:23
PRINT
బైక్‌ను ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు: మహిళ మృతి

వికారాబాద్‌: జిల్లాలోని కొడంగల్‌ మండలం చిట్లపల్లి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడి వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

logo