గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 24, 2021 , 20:14:45

ఒక్కరోజు సీఎం

 ఒక్కరోజు సీఎం

  ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏండ్ల విద్యార్థిని శ్రీష్టి గోస్వామికి అరుదైన అవకాశం లభించింది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆ రాష్ట్రానికి ఒక్క రోజు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఒక్క‌రోజు సీఎం ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా?  వివ‌రాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.


.

ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం "నమస్తే తెలంగాణ"యూట్యూబ్ చానల్ ను subscribe చేసుకోండి..

VIDEOS

logo