శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 18:33:13

టీఆర్‌ఎస్‌కు తప్ప ఎవ్వరికి ఓటెయ్య..!

టీఆర్‌ఎస్‌కు తప్ప ఎవ్వరికి ఓటెయ్య..!

హైదరాబాద్‌: రైతు సచ్చిపోతే ఐదు లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలోనే  ఉన్నడా ఇప్పటిదాకా? రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంట్‌ ఎవరన్న ఇచ్చిన్రా..? అందుకే టీఆర్‌ఎస్‌కు తప్ప నేనెవరికి ఓటెయ్య. ఇదీ దుబ్బాక ఓటరు మనోగతం. ఆయన ఇంకా ఏమన్నారో ఈ కింది వీడియోలో చూసేయండి. మరిన్ని అప్‌డేట్స్‌ కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్‌ చానల్‌ https://www.youtube.com/namasthetelangaanaను సబ్‌స్ర్కైబ్‌ చేసుకోండి.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.