శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 07, 2020 , 20:18:18

విశాఖ సెంట్ర‌ల్ జైలుకు నూత‌న్‌ నాయుడు

విశాఖ సెంట్ర‌ల్ జైలుకు నూత‌న్‌ నాయుడు

బిగ్‌బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఒక దళిత యువకుడి కేసులో అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నూత‌న్ నాయుడును అన‌కాప‌ల్లి స‌బ్ జైలు నుంచి విశాఖ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల‌తోపాటు నూత‌న్ నాయుడుపై ఆరు వేర్వేరు కేసులు న‌మోద‌య్యాయి.  ఇప్ప‌టివ‌ర‌కు నూతన్ నాయుడు భార్య మధుప్రియా, ఆమెతో సంబంధం ఉన్న మరో ఏడుగురిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 


logo