బుధవారం 27 మే 2020
Telangana - May 03, 2020 , 01:05:07

గుండెపోటుతో జర్నలిస్టు మృతి

గుండెపోటుతో జర్నలిస్టు మృతి

మల్కాజిగిరి : సఫిల్‌గూడకు చెందిన వంపు మనోహర్‌ భాస్కర్‌ (45) ఓ టీవీ ఛానల్‌లో న్యూస్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. శుక్రవారం రాత్రి విధులు నిర్వహించుకొని వచ్చిన భాస్కర్‌ తన గదిలోకి వెళ్లి నిద్రపోయారు. శనివారం మధ్యాహ్నం గుండెపోటు        రావడంతో మృతిచెందారు.


logo