హైదరాబాద్ సనత్‌నగర్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు : 237
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సూపర్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్, జూనియర్ రెసిడెంట్, ట్యూటర్
అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ : ఆగస్టు 20 (సాయంత్రం 6 గంటల వరకు)
వెబ్సైట్ : www.esic.nic.in