గురువారం 16 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 02:32:22

పీఈసెట్‌కు 4,932 దరఖాస్తులు

పీఈసెట్‌కు 4,932 దరఖాస్తులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీలలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పీఈసెట్‌-2020కి 4,932 మంది దరఖాస్తు చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో ప్రవేశపరీక్ష నిర్వహణలో కొన్ని సడలింపులు చేశారు. ఇందులో 100 మీటర్ల దూరం పరుగు, షార్ట్‌పుట్‌, లాంగ్‌జంప్‌ ఈవెంట్లకు అందరూ తప్పక హాజరుకావాలి. పురుషులు 800 మీటర్లు, మహిళలు 400 మీటర్ల పరుగుపందెంలో పాల్గొని విజయం సాధించాలి.  


logo