శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 02:35:43

రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి అక్కర్లేదు

రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి అక్కర్లేదు

హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలవారు తెలంగాణకు వచ్చేందుకు ఎలాంటి అనుమతి అవసరంలేదని శాంతిభద్రతల అడిషనల్‌ డీజీ జితేందర్‌ చెప్పారు. తెలంగాణలో ఉన్నవారు ఇతర రాష్ట్రాకు వెళ్లాలంటే ఆన్‌లైన్‌లో  పాస్‌లు తీసుకోవాలన్నారు. ఏపీకి వెళ్లాలనుకునేవారు ఏపీ పోలీస్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ స్పందన, కర్ణాటక వెళ్లాలనుకునేవారు సేవాసింధు పోర్టల్‌, మహారాష్ట్రవారు మహారాష్ట్ర పోలీస్‌ పోర్టల్‌నుంచి అనుమతులు పొందవచ్చని తెలిపారు. logo