గురువారం 09 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 00:23:45

పాలమూరులో ప్రతిపక్షాలు ఖాళీ

పాలమూరులో ప్రతిపక్షాలు ఖాళీ

మహబూబ్‌నగర్‌ ప్రతినిధి: సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లోకి క్యూ కడుతుండడం తో పాలమూరులో ప్రతిపక్షాలు ఖాళీ అవుతున్నాయని ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవా రం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పలువురు బీజేపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరా రు. ఇమ్మడి పురుషోత్తంతోపాటు 100 మంది మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.  


logo