శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 01, 2020 , 00:56:08

ఎవరూ బయటకు రావొద్దు

ఎవరూ బయటకు రావొద్దు

-దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

సోన్‌: లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఎవరూ ఇండ్లలోంచి బయటికి రావద్దని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నిర్మల్‌ మండలం ఎల్లపెల్లిలో తమిళనాడు, జార్ఖండ్‌కు  చెందిన వలసకూలీలకు బియ్యం, నగదును మంత్రి పంపిణీ చేశారు.  విపత్కర పరిస్థితుల్లో ఏఒక్కరూ ఆకలితో అలమటించకుండా చూడాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నిర్మల్‌ జిల్లాలో 6,011 మంది వలస కూలీలకు సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.  


logo