మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:15:32

యాసంగికి విత్తనాలు సిద్ధంచేయండి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

యాసంగికి విత్తనాలు సిద్ధంచేయండి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగి సీజన్‌కు అవసరమైన విత్తనా లను సిద్ధంచేయాలని, విత్తన సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారుల ను ఆదేశించారు.యాసంగి విత్తన సేకరణ పై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ప్రాజె క్టులు, చెరువులు నిండటంతో సాగునీరు సమృద్ధిగా ఉన్నదని, గతంతో పోలిస్తే యాసంగిలో సాగు పెరుగుతున్నదని మంత్రి చెప్పారు. 


logo