శనివారం 06 జూన్ 2020
Telangana - May 01, 2020 , 18:11:52

చిన్న పిల్లల వైద్య నిపుణులు సుదర్శన్‌ రెడ్డి మృతి

చిన్న పిల్లల వైద్య నిపుణులు సుదర్శన్‌ రెడ్డి మృతి

హైదరాబాద్‌ : నీలోఫర్‌ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్‌ సుదర్శన్‌ రెడ్డి మృతి చెందారు. ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణుడిగా సుదర్శన్‌ రెడ్డి పేరొందారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుదర్శన్‌ రెడ్డి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. సుదర్శన్‌ రెడ్డి మృతిపట్ల పలువురు డాక్టర్లు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


logo