బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 09:11:50

న్యూస్‌ @9

న్యూస్‌ @9

1. కోడి కూర మస్తు పిరం


అసలే కరోనా కాలం.. రోగ నిరోధకశక్తి తక్కువుంటే వైరస్‌ ఒంట్లోకి దూరిపోతుందన్న భయంతో చికెన్‌, మటన్‌, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవటానికి ప్రజలు మొగ్గుచూపుతున్నారు. కానీ, ధరలే ముక్కను ముట్టకుండా చేస్తున్నాయి. పూర్తి వివ‌రాల‌కు..

2. కరోనాను ఎదుర్కోవడంలో తెలంగాణ బెస్ట్‌


కొవిడ్‌ను ఎదుర్కోవడంలో దక్షిణాది రాష్ర్టాలలోకెల్లా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన పనితీరును కనబరిచిందని ఫిక్కీ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ), ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా), ఎఫ్‌టీసీసీఐ (ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండ స్ట్రీ) పేర్కొన్నాయి. పూర్తి వివ‌రాల‌కు..

3. నేటి నుంచి దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు