బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 31, 2020 , 07:55:29

రాజ్‌‌భ‌వ‌న్‌లో న్యూ ఇయర్‌ వేడు‌కలు రద్దు

రాజ్‌‌భ‌వ‌న్‌లో న్యూ ఇయర్‌ వేడు‌కలు రద్దు

హైద‌రా‌బాద్ : రాజ్‌‌భ‌వ‌న్‌లో కొత్త సంవ‌త్సరం వేడు‌కలు రద్ద‌య్యాయి. ప్రతిఏడాది జన‌వరి 1‌న దర్బా‌ర్‌‌హా‌ల్‌లో ప్రజ‌లతో గవ‌ర్నర్‌ ముఖా‌ముఖి కలు‌వడం, ఉత్స‌వాలు జరు‌పు‌కో‌వడం అన‌వా‌యితీ. కానీ, ఈసారి కొవిడ్‌ ప్రత్యేక పరి‌స్థి‌తుల దృష్ట్యా ప్రజలు రాజ్‌‌భ‌వ‌న్‌కు రాకుండా ఫోన్‌‌లోనే గవ‌ర్నర్‌ డాక్టర్‌ తమి‌ళిసై సౌంద‌ర‌రా‌జ‌న్‌తో మాట్లాడి శుభా‌కాం‌క్షలు తెలు‌ప‌వ‌చ్చని అధి‌కా‌రులు బుధ‌వారం ఒక ప్రక‌టలో వెల్ల‌డిం‌చారు.


logo