e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News నేటి నుంచి తెరుచుకోనున్న జూపార్కులు

నేటి నుంచి తెరుచుకోనున్న జూపార్కులు

నేటి నుంచి తెరుచుకోనున్న జూపార్కులు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని జూపార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి. కరోనా తగ్గుదలతో జూలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. వీటితోపాటు జింకల పార్కులు, జాతీయ ఉద్యానవనాలు కూడా తెరచుకోనున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ సందర్శకులను అనుమతించనున్నారు. దీంతో హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్క్‌ కూడా తిరిగి తెరుచుకోనుంది. ఉదయం 8.30 గంటలకు జూ పార్క్​ను పునఃప్రారంభంకానుంది. అయితే సందర్శనకు వచ్చే వారికి పలు మార్గదర్శకాలను జూ అధికారులు విడుదల చేశారు. తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నేటి నుంచి తెరుచుకోనున్న జూపార్కులు
నేటి నుంచి తెరుచుకోనున్న జూపార్కులు
నేటి నుంచి తెరుచుకోనున్న జూపార్కులు

ట్రెండింగ్‌

Advertisement